తీవ్రవాద ముఠాలలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష

- December 02, 2016 , by Maagulf
తీవ్రవాద ముఠాలలో చేరిన ముగ్గురు వ్యక్తులకు  జైలుశిక్ష

ఒక ఎమిరేట్ జాతీయునికి10 సంవత్సరాల జైలుశిక్షను శుక్రవారం రాష్ట్ర సెక్యూరిటీ డివిజన్  ఫెడరల్ సుప్రీం కోర్టు వద్ద విధించింది. నిందితుడు గత కాలంలో తీవ్రవాద సంస్థలో చేరడమే కాక అక్కడ నాయకత్వం వహించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అధేవిధంగా కోర్టు కూడా మరో నిందితుడిని  ఎ కె బి గా గుర్తించారు. తీవ్రవాద సంస్థలో చేరినందుకు శిక్ష విధించారు. మూడు సంవత్సరాల శిక్షాకాలంలో ఆ వ్యక్తి నడవడికను పరిశీలన చేస్తారు. మరొక కేసు సందర్భంలో మరో ఎమిరేట్ నిందితుడికి  ( హెచ్ ఎస్ కె ) ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక కార్యాలయం నిర్వహించడమే కాక, తీవ్రవాద భావజాలాన్ని ప్రజలలోనికి చొప్పించే ప్రయత్నం చేసినట్లు నిరూపితమయ్యంది.  ఇంకొక ప్రత్యేక సందర్భంలో, ఒక అరబ్ అనుమానితుడు ఎస్. హెచ్. ఎ.  కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దేష్ తీవ్రవాద సంస్థకు చెందిన రచన నినాదాలు గోడలు మరియు సొరంగాలపై ఆరోపణలతో పాటు రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా పదబంధాలు రాయడంలో ఉల్లంఘించిన నేరంలో నిందితుడిగా కోర్టు చేత రుజువు చేయబడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com