మోదీతో భేటీ అయిన ఖతార్‌ ప్రధాని అబ్దుల్లా

- December 03, 2016 , by Maagulf
మోదీతో భేటీ అయిన ఖతార్‌ ప్రధాని అబ్దుల్లా

ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం దిల్లీలో ఖతార్‌ ప్రధాని షేక్‌ అబ్దుల్లా బిన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌, ఖతార్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకోవడంపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖతార్‌లో 6వేల మంది భారత ఉద్యోగులు పనిచేస్తున్నారు. నరేంద్రమోదీతో ఖతార్‌ ప్రధాని భేటీ కావడం ఇది మూడోసారి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com