మోదీతో భేటీ అయిన ఖతార్ ప్రధాని అబ్దుల్లా
- December 03, 2016
ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం దిల్లీలో ఖతార్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, ఖతార్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకోవడంపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖతార్‌లో 6వేల మంది భారత ఉద్యోగులు పనిచేస్తున్నారు. నరేంద్రమోదీతో ఖతార్ ప్రధాని భేటీ కావడం ఇది మూడోసారి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







