గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుక తిరుపతిలో
- December 04, 2016
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వపిస్తున్నామని నిర్మాత రాజీవ్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 16న జరిగే ఈ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి సభ నిర్వహించేందుకు ఇటీవల మహానాడు జరిగిన మున్సిపల్ క్రీడా మైదానం, తారకరామా స్పోర్ట్స్ పెవిలియన్ పరిశీలించారు. బాలకృష్ణ వందో సినిమా కాబట్టి ఈ వేడుకకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా అభిమానులు అంచనాలను మించి ఉంటుందన్నారు. ప్రేక్షకులందరూ సినిమాను ఆదరిస్తారని రాజీవ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







