ముగ్గురు పోలీసులను చంపిన నిందితులకు కఠినశిక్షలు విధించిన కోర్టు
- December 05, 2016
మనామా: బహ్రేయినీ కోర్టు ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదుని ఆదివారం విధించింది.ఒక సమూహం జరిపిన బాంబు దాడిలో ఎమిరేట్ పొలిసు అధికారి మరియు ఇద్దరు బహ్రేయినీ పోలీసులను దారుణంగా చంపిన కేసులో వీరు ప్రధాన నిందితులని పోలీసుల మరణానికి ఆ పదిమంది కారణమైనట్లు న్యాయవర్గాలు తెలిపాయి. మార్చి 2014 లో మనామా గ్రామంలో జరిగిన ఒక బాంబును పోలీసుల మీదకు విసిరిన ఘటనలో ఒక ఎమిరేట్ అధికారి మరియు ఇరువురు బహ్రేయినీ పోలీసులు చనిపోయారు. అక్టోబర్ నెలలో ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై పునః విచారణను న్యాయస్థానం నిర్వహించి వీరిని దోషులుగా నిర్ధారించారు.ఆదివారం కోర్టు వెలువరించిన తుదితీర్పులో ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాక ఈ పదిమంది నిందితుల పౌరసత్వం సైతం రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







