దేశ అభివృద్ధిలో విలేకర్ల పాత్ర కీలకం - శ్రీశ్రీ ప్రీమియర్

- December 05, 2016 , by Maagulf
దేశ అభివృద్ధిలో విలేకర్ల పాత్ర కీలకం  -  శ్రీశ్రీ ప్రీమియర్

మనామా: అన్ని రకాల మద్దతుకు పాత్రికేయులు అర్హత గలవారిని వారు కల్పించే అవగాహన కారణంగా ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు బహరేన్ నిరంతరం రక్షణకు అలాగే వాస్తవ  ప్రచారాలు మరియు తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టడంలో వారు ప్రదర్శించే  చురుకుదనము ప్రశంసనీయమని  ప్రధాని శ్రీశ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పునరుద్ఘాటించారు.బహ్రెయిన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (బి జె ఎ)  ద్వారా మొయిన్  అల్ మార్డి నిర్వహించిన  కొత్తగా ఎన్నికైన బోర్డ్ అఫ్ డైరెక్టర్ల సమావేశంలో శ్రీశ్రీ ప్రీమియర్ ఈ ప్రకటనలు చేశాడు. నవీనీకరణ చెందడం ద్వారా పాత్రికేయ వృత్తిలో విజయం పొందవచ్చని, పాత్రికేయులు దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారని ఈ కలయిక ద్వారా వారికి ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతు లభిస్తుందని శ్రీశ్రీ ప్రీమియర్ పునరుద్ఘాటించారు. అలాగే, జాతీయ ఐక్యత మరియు మా సామాజిక అల్లిక సంయోగంను మాధ్యమాలు పత్రికా సందేశం ద్వారా ఈ విధానంను బలోపేతం చేయాలన్నారు .దేశం మరియు ప్రజల పురోగతి ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా సాధించే దిశగా పత్రికలు ఉండాలని శ్రీశ్రీ  ప్రీమియర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com