NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- August 02, 2026 , by Maagulf
NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

న్యూ ఢిల్లీ: దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ యూజీ (NEET-UG) 2026 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు

ఆల్ ఇండియా కోటా (Round 1): ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 17 వరకు జరగనుంది.
రాష్ట్రాల కోటా (Round 1): ఆగస్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించనున్నారు.
తరగతుల ప్రారంభం: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల (MBBS, BDS మొదలైనవి) కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబరు 8 నుంచి ప్రారంభమవుతుంది.
NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మెడికల్ సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


NEET UG 2026 Counseling: నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com