బహ్రైన్ లో ఇసుక దుమారం హెచ్చరిక
- September 03, 2015
బహ్రైన్ వాతావరణ శాఖ డైరక్టరేట్ వారు గత రాత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం, దృష్ఠి పరిధిని 2000 మీటర్లకు పరిమితం చేస్తూ బహ్రైన్ ను ఇసుక దుమారం చుట్టుముట్టనుంది. అదేవిధంగా, అననుకూల వాతావరణం వలన కువైట్ లోని షూవైఖ్, షూవైబా మరియు దోహా ఓడరేవుల్లో దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







