గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తపాలా బిళ్లల విడుదల
- December 07, 2016
మనామా: 37 వ గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రెండు స్టాంపులను బహరేన్ పోస్ట్ ద్వారా రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ స్టాంపులపై గౌరవనీయ రాజు హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రం ముద్రించబడింది. బహరేన్ సంస్కృతి మరియు పురావస్తువుల సంస్థ (బిఎసిఎ) లోగో నుండి స్పూర్తిని పొంది ఈ నమూనాను రూపొందించబడింది.శిఖరాగ్ర సమావేశం సందర్భానికి గుర్తుగా ఈ స్టాంపులు 250 ఫిల్స్ మరియు 500 ఫిల్స్ విలువను కలిగి అన్ని బహరేన్ తపాలా శాఖల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







