16న రానున్న 'చిన్నారి'
- December 08, 2016
ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'మమ్మీ'. తెలుగులో ఈ చిత్రాన్ని 'చిన్నారి' పేరుతో డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. గతంలో కన్నడంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వేంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లోహిత్ చిత్రానికి దర్శకత్వం వహించారు. హర్రర్, చైల్డ్ సెంటిమెంట్‌తో గోవా నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







