తగ్గిన పసిడి ధర
- December 10, 2016
బంగారం ధర మరింత పతనమైంది. ఇప్పటికే 10 నెలల కనిష్ఠానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.130 తగ్గి రూ.28,450 పలికింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.41,250 పలికింది.
ఇక అంతర్జాతీయంగా బంగారం ధర 0.92 పడిపోయి ఔన్సు 1,159.60 డాలర్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







