సావిత్రి పాత్ర పోషించనున్న సమంత
- December 10, 2016
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనేక పేర్లు వినిపించాయి. తొలుత విద్యాబాలన్, ఆ తర్వాత నిత్యా మేనన్ అని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో సమంతను కథానాయికగా అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దర్శకుడు ఇప్పటికే పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత తన తర్వాతి తెలుగు చిత్రాల గురించి త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







