నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు
- December 11, 2016
నైజీరియాలో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని ప్రపంచంలోని దేశాలన్ని ప్రయత్నిస్తున్నా వాటి కార్యకలాపాలను మాత్రం ఆపలేకపోతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







