సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్ కబూస్

- December 11, 2016 , by Maagulf
సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్ కబూస్

మస్కట్ : ఆదివారం సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా గౌరవనీయ శ్రీ శ్రీ  సుల్తాన్ కబూస్, సాయుధ దళాల సుప్రీం కమాండర్ సయ్యిద్ బద్ర్ బిన్ సౌద్ అల్ బూసైడై రక్షణ వ్యవహారాల బాధ్యత  మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వేడుకలు సాయుధ దళాలు విజయాలు నడుమ మెలగాలని శిక్షణ మరియు నిర్వహణలో చూపుతున్న కృషికి అభినందనలు తెలిపారు.        

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com