నడిగర్ సంఘం జయలలితకు ఘనంగా నివాళి...

- December 11, 2016 , by Maagulf
నడిగర్ సంఘం జయలలితకు ఘనంగా నివాళి...

జయలలితకు తమిళనాడు నడిగర్ సంఘం ఘనంగా నివాళులర్పించింది.  జయలాంటి  ధీరవనిత ఎవరూ లేరని, అలాంటి ఉన్నతమైన మహిళ మళ్లీ పుట్టబోరని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. నడిగర్ సంఘానికి జయ చేసిన మేలు తాము మరువలేమని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com