హైదరాబాద్ ను మంచుదుప్పటి కమ్మేసింది..
- December 13, 2016
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సూర్యోదయం వేళ భాగ్యనగరంపై మంచుదుప్పటి కమ్మేసింది. దీంతో భానుడు కన్పించకుండా పోయాడు. అటు.. చిరు జల్లులు కూడా పలకరిస్తున్నాయి. పొగమంచు దృశ్యాలు హైదరాబాదీకి కనువిందు చేస్తున్నాయి. ఐతే.. 9 గంటల సమయంలోనూ విజిబిలిటీ తక్కువగా ఉండడంతో.. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు..మంచు కురుస్తున్నా.. చలి మాత్రం తగ్గింది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంది. వార్దా ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







