మిగిలిపోయిన టిక్కెట్లపై 10% డిస్కౌంట్ ప్రకటించిన రైల్వేశాఖ
- December 14, 2016
రైల్వేశాఖ మరో ప్రయోగానికి సిద్ధమైంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి మే 31 వరకు ఆయా టికెట్లపై పదిశాతం తగ్గింపును అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయల్దేరే అరగంట ముందు కరెంట్ కౌంటర్లలో గానీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆయా రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







