ఆకలి

- September 04, 2015 , by Maagulf
ఆకలి

బుక్కెడు బువ్వనే ఈ ప్రపంచాన్ని నడిపేది
ఆ ఒక్క ముద్ద కరువైతే ఈ బ్రతుకే బారం,,,,
ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తే ఎంత ఆనందమో కదా మనకు,అంతకంటే ఎక్కువ ఆనందం కావలంటే,ఆకలితో ఉన్న వాళ్ళకు ఒకపూట తిండి పెట్టి వాళ్ళ కళ్ళలోకి చూడు ఇంక చాల ఆనందం మనకు కలుగుతుంది :) 


~శేఖర్ మల్యాల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com