ఈ శనివారం ఖతార్ లో గాలులు- వర్షం వచ్చే అవకాశం
- September 04, 2015
ఖతార్ లో శుక్రవారం గాలులు మరియు ఇసుకతో కూడిన వాతావరణం అంతటా కనిపించింది. దోహా లో నిన్న (శుక్రవారం) ద ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం మరియు టార్చ్ టవర్ దుమ్ముతో కప్పబడి కనబడ్డాయి. ఇక నేడు దేశంలో బలమైన గాలులు, చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత - అబూ సామ్రాలో 42 డిగ్రీలు, మెసైఈద్, వక్రా, అల్ ఖోర్ మరియు దోహాలలో 39 డిగ్రీలు, , ఇంకా దుఖాన్ లో 37 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







