'వీఐపీ 2' లో ప్రధాన పాత్ర పోషించనున్న కాజోల్
- December 16, 2016
తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కిస్తోన్న 'వీఐపీ 2' చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. తమ చిత్రంలో కాజోల్ నటిస్తున్నారని 'వీఐపీ 2' నిర్మాత ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1997లో కాజోల్, అరవింద్‌స్వామి, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో ఓ తమిళ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'మెరుపు కలలు' అనే పేరుతో విడుదల చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దక్షిణాదిలో ఆమె నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్ కథానాయిక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!







