పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కేసు
- December 18, 2016
సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ న్యాయవాది సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జాతీయ గీతాన్ని అవమానించారని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుంకరి జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దేశంలోని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శించే ముందు తప్పనిసరిగా జాతీయగీతం ప్రదర్శింపచేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నిర్ణయమా అంటూ పవన్‌కల్యాణ్ స్పందించడాన్ని న్యాయవాది జనార్దన్‌గౌడ్ తప్పుబట్టారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







