హాకీ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్
- December 18, 2016
జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ పోరులో బెల్జియంపై 2-1తో గెలుపొందింది. గుర్జంత్ సింగ్, సిమ్రాన్ జిత్ సింగ్ చెరో గోలు చేసి విజయాన్నందించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత భారత జట్టు ఈ ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







