'వంగవీటి' మరో ట్రైలర్
- December 21, 2016
'వంగవీటి' రిలీజ్‌కి సమయం దగ్గర పడుతుండడంతో.. డైరెక్టర్ రామ్‌గోపాల్ తనదైన శైలిలో ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. లేటెస్ట్గా రెండున్నర నిమిషాల మరో ట్రైలర్‌ని విడుదల చేశాడు. వర్మ వాయిస్‌తో మొదలైంది.. వంగవీటి మోహనరంగా లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం.
దీనికి 'కాపు కాసే శక్తి' అనేది దీనికి ట్యాగ్‌లైన్. ఫైనల్‌గా వంగవీటి నిరాహార దీక్ష ఆపేశాడు.. సస్పెన్స్‌ని క్రియేట్ చేశాడు వర్మ. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ దీనికి ప్రొడ్యూసర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







