కతర్ టెలికాం రంగంలో నూతన వ్యూహాలు
- December 21, 2016
ప్రస్తుతం ఉన్న 8 అంకెల వ్యవస్త తో మార్కెట్ యొక్క అవసరాలను తీర్చేందుకు సరిపోతుందని అలాగే కతర్ లో మొబైల్ మరియు స్థిరమైన లైన్లు అంకెలు పెంచాల్సిన తక్షణ ప్రణాళికలు ఇప్పడవసరం లేదని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది..కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆలీ అల్ మన్నాయి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ కతర్ లో టెలీకమ్యూనికేషన్స్ మార్కెట్ సమీక్షిస్తున్నామని కొత్త వ్యూహం సిద్ధం చేసి మరియు అథారిటీ సెక్టర్స్ అభివృద్ధి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.అరబ్ సలహాదారుల సమూహం " యొక్క ఒక నివేదికను ఆయన ప్రస్తావిస్తూ ఫైబర్ కేబుల్స్ ద్వారా కతర్ లో ఇంటర్నెట్ సేవలను100 ఎం బి పి ఎస్ వేగంతో అత్యల్ప స్థాయిలో నెలకు 144 డాలర్ల వ్యయంతో అందివ్వనున్నారు. ఇరాక్ గతంలో 100 ఎం బి పి ఎస్ వేగంతో నెలకు 350 డాలర్ల వ్యయం చొప్పున గల్ఫ్ ప్రాంతంలోని మొట్టమొదటి స్థానంలో ఉండేదని ఆయన పేర్కొన్నారు .
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







