వలసదారుడికి ఐదేళ్ళ జైలు..
- December 22, 2016
ఓ మొబైల్ ఫోన్ దుకాణంలోకి చొరబడి, 25 మొబైల్ ఫోన్లను, 100 వాచ్‌లను, ఓ ల్యాప్‌టాప్‌తోపాటు కొంత నగదుని కాజేసిన కేసుకు సంబంధించి మొరాకోకి చెందిన ఓ వ్యక్తికి దోహా క్రిమినల్ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు దేశబహిష్కరణ శిక్ష కూడా విధించింది న్యాయస్థానం. ఐరన్ రాడ్‌తో ఓ షాపు డోర్‌ని బద్దలుగొట్టి, నిందితుడు ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. షాపు యజమాని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని కోర్టులో హాజరు పరచడం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







