జనవరి 1 వ తేదీ నుండి వీధి విక్రేతల నుండి దరఖాస్తుల ఆహ్వానం..
- December 22, 2016
మస్కట్ : వీధి విక్రేతల వలె నమోదు పట్ల ఆసక్తి ఉన్న ఓమనియుల నుంచి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు బాధ్యత కమిటీ అధిపతి ఖమీస్ బిన్ అబ్దుల్లా అల్ ఫార్సీ మాట్లాడుతూ, వీధి విక్రేతలను ఒక గాడిలో పెట్టేందుకు మంత్రిత్వ శాఖ బాధ్యత తీసుకోనుందని అందుకు తేలికైన పోర్టల్ విధానం ద్వారా జనవరి 1 వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు. రియాదా ఇటీవల వీధి విక్రేతలుగా మారేందుకు ఆసక్తి ఉన్నఓమనియుల కోసం ఒక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రియాదా ఉన్నతాధికారులకు సలహాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యంగా వంటి సముద్ర తీరాలు,పర్యాటక స్థలాలు మరియు మంత్రిత్వ ప్రాంతాల్లో,అన్ని గవర్నరేట్ల ప్రదేశాల్లో,మొబైల్ రెస్టారెంట్లు కేటాయించడం కోసం స్థలాల మంజూరుకు మరియు తగిన సమయంలో విక్రేతలు పనిచేయగల రోజులను నిర్ణయించడానికి యోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







