ఒమాన్ ప్రాంతంలో ప్రారంభం కానున్న భారీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ..
- December 22, 2016
మస్కట్ : మస్కట్ ప్రాంతంలో ఒక భారీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ గురువారం ప్రారంభమయ్యందని స్టేట్ కౌన్సిల్ అధిపతి యహ్య బిన్ మెహఫూజ్ అల్ ముందిరి అధికారికంగా తెలిపారు. తాజా సాంకేతిక వాయు పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించి 47 వేల అడుగుల ఎత్తులో ఈ కేంద్రం ద్వారా నియంత్రించడం మరియు ఎయిర్ ట్రాఫిక్ నిర్వహించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







