పాస్‌పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించిన కేంద్ర విదేశాంగశాఖ..
- December 23, 2016
కేంద్ర విదేశాంగశాఖ పాస్‌పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించింది. ఆధార్‌కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా స్వీకరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్‌పోర్టు పొందాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కేంద్ర విదేశాంగ తీసుకున్న తాజా నిర్ణయంతో జనన ధ్రువీకరణ పత్రం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఆధార్‌కార్డులో నమోదైన వివరాలనే పాస్‌పోర్టు అధికారులు జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







