పీవీ జ్ఞానభూమిలో ప్రముఖుల ఘనంగా నివాళులర్పించారు..
- December 23, 2016
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా నివాళులర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, గీతారెడ్డి, లగడపాటి రాజగోపాల్ తదితరులు పీవీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







