కరుణానిధి డిశ్చార్జ్..
- December 23, 2016
చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డీఎంకే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద సంబరాలు చేసుకున్నారు. గొంతు, వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో కరుణానిధి ఈనెల 15న కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఆయన్ను పరామర్శించేందుకు పలువురు రాజకీయ నేతలు ఆసుపత్రికి వచ్చారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







