నల్ల సముద్రంలో కూలిన రష్యా సైనిక విమానం

- December 25, 2016 , by Maagulf
నల్ల సముద్రంలో కూలిన రష్యా సైనిక విమానం

రష్యాకు చెందిన సైనిక విమానం నల్లసముద్రంలో కూలిపోయింది. సిరియా వెళ్లేందుకు సోచి ప్రాంతం నుంచి టేకాఫ్‌ అయిన టీయూ-154 విమానానికి కొద్ది నిమిషాల్లోనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయ బృందాలు నల్ల సముద్రంలో విమాన శకలాలు గుర్తించారు. విమానంలో సిబ్బంది సహా 91 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com