కారుణ్య నియామకాలపై తెలంగాణా ప్రభుత్వం సర్క్యులర్ జారీ
- December 25, 2016
ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడికి 10 రోజుల్లో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఓ సర్క్యులర్ జారీ అయింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఈ సర్క్యులర్ జారీ అయింది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడి దరఖాస్తు అందిన 10 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







