ఉత్తరాఖండ్ లో స్వల్ప భూకంపం
- December 26, 2016
స్వల్ప భూకంపం సంభవించడంతో జనం భయాందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం 2.16 గంటలకు భూమి కంపించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 3.5 గా నమోదైంది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







