లెఫ్టినెంట్ గవర్నర్‌గా 31న బాధ్యతలు చేపట్టనున్న అనిల్బైజల్
- December 29, 2016
దేశరాజధాని దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన ఐఏఎస్ మాజీ అధికారి అనిల్ బైజల్ ఈనెల 31(శనివారం) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా బైజల్ నియామకాన్ని కాంగ్రెస్, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేతలు స్వాగతించాయి. వ్యక్తిగత కారణాల వల్ల నజీబ్‌జంగ్ హఠాత్తుగా ఈనెల 22న లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జంగ్ రాజీనామాను బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపి, కొత్త గవర్నర్‌గా అనిల్ బైజల్ ఎంపికను ఆమోదించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







