'శంషాబాద్'లో సందర్శకులపై ఆంక్షలు..
- December 29, 2016
శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి వచ్చే సందర్శకులపై శుక్రవారం నుంచి జనవరి 30 వరకు ఆంక్షలను అమలు చేస్తున్నామని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పౌరవిమానయాన భద్రతాఅధికారుల సూచనల మేరకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని చెప్పారు. సందర్శకులకు విక్రయించే టిక్కెట్లను నిలిపివేస్తున్నామని, వారిని కారు పార్కింగ్ వరకే అనుమతిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







