2 నుంచి హజ్‌ దరఖాస్తులు..

- December 29, 2016 , by Maagulf
2 నుంచి హజ్‌ దరఖాస్తులు..

హజ్‌యాత్రికుల దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ ప్రక్రియ జనవరి రెండున ప్రారంభమై 24 వరకు కొనసాగుతుంది. నాంపల్లిలోని హజ్‌భవన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ప్రారంభిస్తారని స్పెషల్‌ అధికారి ఆచార్య ఎస్‌.ఎ.షుకూర్‌ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com