ఆరోగ్యం బాగోనపుడు పెట్టె సెలవు విషయంలో కొత్త వ్యవస్థ

- December 29, 2016 , by Maagulf
ఆరోగ్యం బాగోనపుడు పెట్టె సెలవు విషయంలో కొత్త వ్యవస్థ

జబ్బుపడినపుడు పెట్టె సెలవు జారీ కోసం ఒక కొత్త వ్యవస్థను వచ్చే ఏడాదిలో  పరిచయం కాబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ కొత్త వ్యవస్థ ద్వారా సెలవు పెట్టేవారు మరింత పారదర్శకత మరియు ఖచ్చితత్వంపై హామీ ఇచ్చే విధంగా రూపొందించబడనుంది. ప్రస్తుతం అమలవుతున్న  విధానంలో సరిపోలిస్తే, కొత్త వ్యవస్థ కారణంగా సెలవు పెట్టె విధానంలో ఎన్నో నూతన మార్పులను కలిగి ఉంటుందని తెలుస్తుంది.ఇదికాకుండా, ఈ కొత్త వ్యవస్థ సెలవు అమలు కోసం అధ్యయనం సలహాలను మరియు సిఫార్సులు సమస్యపై మరింత నియంత్రణ సైతం పొందుకొని ఉన్నాయి.పబ్లిక్ హెల్త్ శాఖ మరియు అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య సహకారం ఉంటుందని తెలుస్తుంది. జబ్బుపడినపుడు పెట్టె  సెలవు మంజూరు విషయంలో సర్టిఫికేట్ ఆమోదం,  రోగి ఉండే స్థలం  మరియు ఒక సమయంలో ఎన్ని సెలవలు అవసరమో గరిష్ట సంఖ్యని సమగ్రంగా తెలపవల్సి ఉంది.ఈ విధానంలో సంబంధించిన మరిన్ని ఎక్కువ వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com