ఒమన్ ఇస్లామిక్ కూటమిలో చేరనుంది : విదేశాంగ శాఖ

- December 30, 2016 , by Maagulf
ఒమన్ ఇస్లామిక్ కూటమిలో చేరనుంది : విదేశాంగ శాఖ

మస్కట్ : తీవ్రవాదంపై  పోరాడటానికి ఇస్లామిక్ రాష్ట్రాల సంకీర్ణ కూటమిలో ఒమన్  చేరడాన్నినిర్ధారిస్తూ సుల్తానేట్ ఒక ప్రకటన జారీ చేసిందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇస్లామిక్ రాష్ట్రాల కూటమిలో సుల్తానేట్ యొక్క ప్రవేశంతో తీవ్రవాదంపై పోరాడేందుకు ఈ ప్రకటన దోహదపడనుంది.
తద్వారా ఇస్లామిక్ దేశాలలో ఒక ఉమ్మడి అవగాహన సందర్భంగా పరిణమించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com