ఆరు వసంతాల 'దుబాయ్ మెట్రో రైలు'
- September 09, 2015
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రా న్స్పోర్ట్ ఆధరిటీ వారి అత్యున్నత సంపద ఐన దుబాయి మెట్రో, నేటితో ఆరు వసంతాలు పూర్తి చేసుకొని ఏడవ దానిలోకి అడుగుపెట్టబోతోంది! ప్రారంభమైన 2009 సంవత్సరం నుండి, ఇది స్థానికులకు, నివాసులకు అతి ముఖ్యమైన, విఫలమే ఎరుగని రవాణా సాధనంగా సేవ చేసింది. చవకైన, శుభ్రమైన మరియు సమర్ధవంతమైన మెట్రో, దుబాయి కిరీటంలో కలికి తురాయిగా నిలిచింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







