త్వరలో కతార్ లో ఫాన్సీ కార్ నంబర్ల ఆన్‌లైన్ వేలం

- September 09, 2015 , by Maagulf
త్వరలో కతార్ లో ఫాన్సీ కార్ నంబర్ల ఆన్‌లైన్ వేలం

కొన్ని ప్రత్యేక కారు నంబర్లను గురించిన ఆన్‌లైన్ వేలం ప్రక్రియ యొక్క మూడవ ఎడిషన్  త్వరలోనే జరగనున్నట్టు తెలియవచ్చింది. ఈ మూడవ ఎడిషన్  లో ఇదివరకులా కాకుండా, ఎంతో ప్రత్యేకమైన నంబర్లు ఉన్నాయని, ఇంకా వేలం గతంలో లాగానే మెట్రాష్-2 ద్వారా జరుగుతుందని, బిడ్డింగు 1,00,000 కతర్ రియల్స్ వద్ద మొదలౌతుందని, నియమ నిబంధనల ప్రకారం బిడ్దర్లు 20,000 కతర్ రియల్స్ ను ఇన్సూరెన్స్ గా డిపోజిట్ చేయాలని అధికారులు తెలిపారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com