ఆంధ్ర రాజధాని సంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని
- September 09, 2015
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సింగపూర్ ప్రధాని హాజరవుతారని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని, ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం తగదని ఆయన హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు మొక్కలు నాటే కాంట్రాక్టులు ఇస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







