కుటుంబంలో 10మందిని చంపి తానూ ఆత్మహత్య యూపీలో దారుణం....
- January 05, 2017
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలోని మహ్నోవా ప్రాంతంలో ఉంటున్న 45 ఏండ్ల వయస్సున్న జమాలు తమ కుటుంబంలోని 12 మందికి పురుగుల మందు తాగించి తరువాత వారిలో 10 మందిని నరికి చంపి తానూ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులలో 8మంది పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే జమాలు ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







