జబ్లాలో ఆత్మాహుతి కారు బాంబ్ దాడి
- January 05, 2017
కారు బాంబ్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సిరియాలోని తీర ప్రాంత నగరమైన జబ్లాలో గురువారం ఆత్మాహుతి కారు బాంబ్ దాడి జరిగింది. ఈ సంఘటనలో 14 మంది చనిపోగా, సుమారు 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఐఎస్ ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!







