విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది..అఖిల్
- January 07, 2017
విక్రమ్ సినిమా తన నుంచి చాలా డిమాండ్ చేస్తోందని హీరో అక్కినేని అఖిల్ అన్నారు. 'అఖిల్' తర్వాత ఆయన కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్ ట్వీట్ చేశారు. నేటి నుంచి కొత్త వ్యాయామ షెడ్యూల్, డైట్ ఫాలోఅవుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది.. చాలా ఉత్సుకతగా ఉందని ట్వీట్ చేశారు. .
ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్‌ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం.
విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







