కశ్మీరీ రోగన్ జోష్
- January 07, 2017
కావలసిన పదార్థాలు: నూనె - 5 టే.స్పూన్లు, యాలకులు - 5, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, బిరియాని ఆకు - 1, ఉల్లిపాయ - 1 (సన్నగా ముక్కలు తరగాలి), మటన్ - కిలో (లెగ్ పీస్), వెల్లుల్లి - 6 అల్లం ముక్క - ఒక అంగుళం (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు, కారం - ఒకటిన్నర టీస్పూను, గరంమసాలా - ఒకటిన్నర టీస్పూను, టమాటాలు - 2 (ముద్ద చేసుకోవాలి), పెరుగు - 3 టే.స్పూన్లు, కొత్తిమీర - గుప్పెడు, మెంతిపొడి - పావు టీస్పూను.
తయారీ విధానం: బాండీలో నూనె వేడిచేసి యాలకులు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి వేసి తిప్పాలి. అలా 30 నిమిషాలు ఉడకబెట్టి ఉప్పు, కారం, మెంతి పొడి, గరం మసాలా వేసి కలపాలి. చివర్లో టమాటో గుజ్జు వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







