మహారాష్ట్ర గవర్నర్ ఇస్కా ముగింపులో....
- January 08, 2017
తిరుపతిలో ఐదురోజుల పండుగకు తెరపడింది. అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఘనంగా ముగిసింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన యువసైంటిస్టులకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అవార్డులు ప్రదానం చేశారు. నోబెల్ సాధించేలా ప్రతి సైంటిస్టు కష్టపడాలన్నారు. ఐదురోజులపాటు సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో లక్షలాదిగా విద్యార్థులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







