మోడీ కీలకోపన్యాసం భారతీయ దివస్లో...
- January 08, 2017
విదేశాల్లో స్థిరపడ్డ కోట్లాది మంది ప్రవాస భారతీయులు మన దేశ ఖ్యాతిని పెంపొందించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధికి పాటు పడటంలో ఎన్నారైల పాత్ర గణనీయమైందని చెప్పారు. వివిధ దేశాల్లో 3 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. పనిచేయడం, పర్యావరణాన్ని ప్రేమించడం భారతీయులకు ఎంతో ఇష్టమన్నారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







