మహేష్ చిత్రం రిలీజ్ జూన్‌లో!
- January 11, 2017
ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా షూటింగ్లో మహేష్ బుధవారం నుండి పాల్గొంటున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







