సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ..
- January 11, 2017
సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదుతో మంగళవారం రాత్రి నగరానికి వచ్చిన ఆమెకు పోలీసులు వీటిని అందించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రంభ సోదరుడు శ్రీనివాసరావుపైనా, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య పల్లవి అదనపు కట్నం వేధింపుల కేసు దాఖలు చేసింది. ఈ కేసులో రంభకు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అమెరికాలో ఉండటంతో సాధ్యపడలేదు. మంగళవారం రాత్రి ఓ బుల్లితెర ప్రదర్శనకు ఆమె హాజరు కాగా పోలీసులు సమన్లు అందచేశారు. .
తాజా వార్తలు
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!







