పన్నీర్‌సెల్వం భేటీ చంద్రబాబుతో...
- January 12, 2017
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న పన్నీర్‌కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుకు తెలుగు గంగ నీటి పంపిణీ అంశంపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాజకీయ అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







